అన్వేషించండి
Hanuman Amritha Photos: పచ్చిక నవ్వుల పచ్చదనమే సాంగేసుకున్న అమృత!
అమృత అయ్యర్
![అమృత అయ్యర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/11/34d07a453c0e355c57bece19e12597321707640856376217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit:Amritha Aiyer/Instagram
1/6
!['హనుమాన్' హీరోయిన్ అమృత అయ్యర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/11/d9c1f75e2dabec83b63beef5d2869c5023b81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'హనుమాన్' హీరోయిన్ అమృత అయ్యర్
2/6
![ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించకపోయినా అమృత అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. శ్రీవిష్ణు సరసన 'అర్జున ఫల్గుణ' లో నటించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/11/c75d2c9869b34d107aeca6ff8c607d5239649.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించకపోయినా అమృత అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. శ్రీవిష్ణు సరసన 'అర్జున ఫల్గుణ' లో నటించింది
3/6
![తనకు సెట్ అయ్యే పాత్రలు ఏవీ వచ్చినా చేస్తానంటోన్న ఈ కన్నడ బ్యూటీ.. గ్లామర్ రోల్స్ తనకు కంఫర్టబుల్ గా ఉండవంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/11/b76eed0e6d76b41af914c1a1f3a0beeb0af57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తనకు సెట్ అయ్యే పాత్రలు ఏవీ వచ్చినా చేస్తానంటోన్న ఈ కన్నడ బ్యూటీ.. గ్లామర్ రోల్స్ తనకు కంఫర్టబుల్ గా ఉండవంటోంది.
4/6
![వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న అమృత తేజ్ సజ్జాతో కలసి నటించిన హనుమాన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/11/a8e4fb0efeed9c1ee2acb03959a64ebc1237e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న అమృత తేజ్ సజ్జాతో కలసి నటించిన హనుమాన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది
5/6
![హనుమాన్ మూవీలో అమృత..పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా తెరపై అందంగా కనిపించింది. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది అమృత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/11/344f9d6f27c0be835c0837d724ebe28e6b660.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హనుమాన్ మూవీలో అమృత..పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా తెరపై అందంగా కనిపించింది. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది అమృత
6/6
![అమృత అయ్యర్ (image credit:Amritha Aiyer/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/11/24cd720b924173f764350a416a5e9db686c24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమృత అయ్యర్ (image credit:Amritha Aiyer/Instagram)
Published at : 11 Feb 2024 02:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion