అన్వేషించండి
Hansika Motwani: 'దేశముదురు' సన్యాసినిని పోల్చుకున్నారా... బక్కచిక్కినా చక్కగున్న ఆపిల్ బ్యూటీ హన్సిక!
Hansika Motwani Photos: ఫస్ట్ మూవీలో సన్యాసిని లుక్ లో సిమ్లా ఆపిల్ లా ముద్దుగా మురిపించిన హన్సిక ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా లుక్ మెంటైన్ చేస్తోంది..ఆమె రీసెంట్ ఫొటోస్ చూస్తే షాక్ అవుతారు...

Image Credit:Hansika Motwani/Instagram
1/7

బాలనటిగా ఎంట్రి ఇచ్చిన హన్సిక..అల్లు అర్జున్-పూరీ జగన్నాథ్ మూవీ దేశముదురుతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది
2/7

తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్న హన్సిక..మరోవైపు కోలీవుడ్ లోనూ సత్తా చాటింది. తమిళ స్టార్ హీరోలతో వరుస ఆఫర్స్ అందుకుంది. బొద్దుగుమ్మ అందానికి ఫిదా అయిలోయిన తమిళ ప్రేక్షకులు ఆమెకు ఏకంగా గుడి కట్టి ఆరాధించారు.
3/7

తెలుగులో అల్లు అర్జున్ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో కంత్రీలో మెరిసింది. ఆ తర్వాత స్టార్ హీరోల మూవీస్ లో పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ కోలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది..
4/7

ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటినా ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగానే ఉంది దేశముదురు సన్యాసిని. లుక్ కూడా ట్రెండ్ కి తగ్గట్టుగా మార్చుకుంటూ దూసుకుపోతోంది.
5/7

పెళ్లి తర్వాత కూడా..పర్సనల్ లైఫ్, సినిమాలు రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకెళుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
6/7

దేశముదురు మూవీలో బొద్దుగా ముద్దుగా కనిపించిన హన్సిక..ఇప్పుడు బక్కచిక్కినా అందంగానే ఉందంటున్నారు నెటిజన్లు...
7/7

హన్సిక Image Credit:Hansika Motwani/Instagram
Published at : 17 Sep 2024 01:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion