అన్వేషించండి
Hansika Motwani : బ్యూటీ ఇన్ బ్లాక్..శిల్పంలా మెరిసిపోతున్న దేశముదురు సన్యాసిని!
Hansika Motwani Photos : అంతా మట్టేకదా అని సన్యాసినిగా క్లాస్ పీకిన యాపిల్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం కర్రాళ్లకు చెమట్లు పట్టే ఫొటోస్ షేర్ చేస్తుంటుంది...రీసెంట్ గా హన్సిక షేర్ చేసిన ఫొటోస్ ఇవే...
![Hansika Motwani Photos : అంతా మట్టేకదా అని సన్యాసినిగా క్లాస్ పీకిన యాపిల్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం కర్రాళ్లకు చెమట్లు పట్టే ఫొటోస్ షేర్ చేస్తుంటుంది...రీసెంట్ గా హన్సిక షేర్ చేసిన ఫొటోస్ ఇవే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/8c01d9f2eb6f15d542f9167c7670071f1719400690477217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit:Hansika Motwani/Instagram
1/6
![దేశముదురు సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన హన్సిక స్టార్ హీరోయిన్ గా వెలిగింది. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ లోనూ వరుస మూవీస్ లో నటించింది. ప్రస్తుతానికి హన్సిక చేతిలో భారీ ప్రాజెక్టులు లేకపోయినా కెరీర్లో బిజీగానే ఉంది... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాపిల్ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/6852f19c51f502c6b4444dbe6bc61e9426ebf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేశముదురు సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన హన్సిక స్టార్ హీరోయిన్ గా వెలిగింది. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ లోనూ వరుస మూవీస్ లో నటించింది. ప్రస్తుతానికి హన్సిక చేతిలో భారీ ప్రాజెక్టులు లేకపోయినా కెరీర్లో బిజీగానే ఉంది... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాపిల్ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
2/6
![రీసెంట్ గా ‘105 మినిట్స్’ మూవీతో వచ్చింది హన్సిక,. ఈ హారర్ థ్రిల్లర్ జనవరిలో విడుదలై ఆ తర్వాత ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అయింది...ఇప్పుడు ఆహాలో ఉంది..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/c984657e4386c029b5769bf0129633e6a0599.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా ‘105 మినిట్స్’ మూవీతో వచ్చింది హన్సిక,. ఈ హారర్ థ్రిల్లర్ జనవరిలో విడుదలై ఆ తర్వాత ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అయింది...ఇప్పుడు ఆహాలో ఉంది..
3/6
![ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కోసం హన్సిక జడ్జ్ అవతారం ఎత్తింది. తెలుగు రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన ఫస్ట్ స్టార్ హీరోయిన్ హన్సిక.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/79ce4535244988c1f3ef2c56fc0b169c814f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కోసం హన్సిక జడ్జ్ అవతారం ఎత్తింది. తెలుగు రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన ఫస్ట్ స్టార్ హీరోయిన్ హన్సిక.
4/6
![ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కోసం హన్సిక జడ్జ్ అవతారం ఎత్తింది. తెలుగు రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన ఫస్ట్ స్టార్ హీరోయిన్ హన్సిక.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/961a2334d7b81463b561c09a8a1e52dd4b4e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కోసం హన్సిక జడ్జ్ అవతారం ఎత్తింది. తెలుగు రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన ఫస్ట్ స్టార్ హీరోయిన్ హన్సిక.
5/6
![హన్సిక Image Credit:Hansika Motwani/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/4e6d70a746e5b310642480f6ac9d522ca68d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక Image Credit:Hansika Motwani/Instagram
6/6
![హన్సిక Image Credit:Hansika Motwani/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/cdd42b7dfbd5fe73463839726502877642b1d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక Image Credit:Hansika Motwani/Instagram
Published at : 26 Jun 2024 04:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion