అన్వేషించండి
Hamsa Nandini: తెల్ల గౌనులో హంసా.. కుర్రాళ్లకెందుకీ హింస!
Image Credit: Hamsa Nandini/Instagram
1/8

2004లో ‘ఒక్కటవుదాం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ.. హంసా నందిని. అయితే, ఈమెకు అసలైన గుర్తింపు ‘అనుమానస్పదం’ సినిమాతోనే వచ్చింది. అందాల విందుతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన నందినీ.. ఆ తర్వాత హీరోయిన్‌గా కాకుండా ఐటెమ్ గర్ల్‌గా మారిపోయింది. చురకత్తుల్లాంటి చూపులతో హింసిస్తూ.. హంసా.. ఏమిటీ తీయని హింసా అంటూ కుర్రకారును గోల పెట్టించింది. ‘మిర్చీ’ బ్యూటీ ఘాటు అందాలకు ఎంతవారైనా చూపు తిప్పుకోలేరు. ఈ ఫొటోలను చూస్తే మీరు కూడా.. ఔననే అంటారు. - Image Credit: Hamsa Nandini/Instagram
2/8

తెల్ల గౌనులో హంసా.. కుర్రాళ్లకెందుకీ హింస! - Image Credit: Hamsa Nandini/Instagram
Published at : 13 Oct 2021 09:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion



















