అన్వేషించండి
Ritika Singh: వెంకటేష్ శిష్యురాలు లుక్ మార్చింది...
Image Credit/ Ritika Instagram
1/8

గురు` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రితికా సింగ్ బాక్సర్ క్యారకె్ర్లో ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీతో నే నటనలో మెప్పించినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.`గురు` కి మాతృక అయిన `సాలాఖడూస్` లోనూ రితికానే నటించింది. `నీవెవరో` అనే మరోసినిమాలో నటించినా సక్సస్ కాకపోవడంతో రితికా పూర్తిగా టాలీవుడ్ కి దూరమైంది. కోలీవుడ్ లో మూడు చిత్రాల్లో నిటిస్తోన్న రితికా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
2/8

గ్లామర్ రోల్స్ కి మొదట్నుంచీ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మిగిలిన హీరోయిన్స్ కన్నా వెనుకపడింది. ట్రెండీ ఫొటోస్ పోస్ట్ చేయడంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. బ్లాక్ కలర్ స్కిన్ టైట్ లుక్ లో భలే ఉంది.
Published at : 01 Nov 2021 08:21 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















