అన్వేషించండి
Guppedantha Manasu Jyothi Rai : 'గుప్పెడంత మనసు' జగతి (జ్యోతి రాయ్) స్టైలిష్ ఫొటోస్
జ్యోతి రాయ్

Image Credit: Jyothi Rai/Instagram
1/7

టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న బెస్ట్ సీరియల్స్ లో 'గుప్పెడంత మనసు' ఒకటి. ఈ సీరియల్లో రిషికి తల్లి గా నటిస్తున్న జగతి హీరోయిన్ లా ఉందంటూ అందరి మన్ననలు పొందుతోంది.
2/7

ముఖేష్ గౌడ సీరియల్ లో రిషి కి తల్లి పాత్ర పోషిస్తున్నప్పటికీ ఇద్దరి మధ్యా పెద్ద ఏజ్ గ్యాప్ లేదు. ఇంకా చెప్పాలంటే కార్తీకదీపంలో సౌందర్య పాత్ర తర్వాత అందంగా,హుందా పాత్ర గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిది అని చెప్పొచ్చు.
3/7

అందం, అభినయంతో మెప్పిస్తోన్న జగతి అసలు పేరు జ్యోతి రాయ్. 1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే. 'గుప్పెడంత మనసు' సీరియల్ కన్నా ముందు నిరుపమ్ హీరోగా నటించిన కన్యాదానం'లో నటించింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి 'గుప్పెడంత మనసు'లో తల్లి పాత్రలో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. (Image Credit: Jyothi Rai/Instagram)
4/7

చిన్నప్పటినుంచి సినిమాల మీద ఉన్న శ్రద్ధ ఆమెను నటన వైపు అడుగేసేలా చేసింది. పలు కన్నడ సీరియల్స్, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్ కి పెళ్లైంది, ఓ బాబు ఉన్నాడు.(Image Credit: Jyothi Rai/Instagram)
5/7

'గుప్పెడంతమనసు' సీరియల్ లో జగతి (జ్యోతి రాయ్) (Image Credit: Jyothi Rai/Instagram)
6/7

'గుప్పెడంతమనసు' సీరియల్ లో జగతి (జ్యోతి రాయ్) (Image Credit: Jyothi Rai/Instagram)
7/7

'గుప్పెడంతమనసు' సీరియల్ లో జగతి (జ్యోతి రాయ్) (Image Credit: Jyothi Rai/Instagram)
Published at : 02 Oct 2022 01:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
పాలిటిక్స్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion