అన్వేషించండి

Lahari Photos: యాక్సిడెంట్ కేసులో అరెస్టైన సీరియల్ నటి లహరి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

image credit : Lahari /Instagram

1/11
‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో శృతిగా మెప్పిస్తున్న లహరి అంతకు ముందు దాదాపు 20 సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లహరి.. చాలా ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉంది.

2/11
ఆమె రోల్స్ అన్నీ పద్దతిగా ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సీరియల్స్‌లో అమాయకంగానే కనిపించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా ముక్కుసూటి అమ్మాయిని అని అంటోంది. సీరియల్స్ తో పాటూ  సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా ఉంది లహరి.

3/11
కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు మొదట ప్రేమించిన అమ్మాయి హిమ పాత్రలో నటించింది. ఆ సీరియల్ లో విలన్ రోల్ మౌనిత..యాక్సిడెంట్ చేయించి హిమను చంపిస్తుంది. అయితే తాజాగా యాక్సిడెంట్ కేసులో లహరి అరెస్ట్ కావడం హాట్ టాపిక్ అయింది.

4/11
ప్రత్యేకించి ఇలాంటి పాత్రే చేయాలని లేదు.. ఇప్పటి తాను  చేసిన పాత్రలన్నీ ఎంజాయ్ చేశా అని చెబుతుంటుంది లహరి. తన పాత్రల ద్వారా అంతా మంచే జరిగిందని బయటకు వెళితే అంతా గుర్తుపడతారని సంబరపడుతుంటుంది. తాజాగా యాక్సిడెంట్ జరిగిన తర్వాత కారులో ఉన్న లహరిని చూసి వెంటనే గుర్తుపట్టారంట.

5/11
బుల్లితెర బ్యూటీ లహరి (image credit : Lahari /Instagram)

6/11

7/11

8/11

9/11

10/11

11/11

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే

Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Loksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABPVishakhapatnam TDP MP Candidate  Bharat Interview | బాలయ్య లేకపోతే భరత్ కు టికెట్ వచ్చేదా..? |Vivacious Varenya Life Story | 9 ఏళ్లకే ఇంగ్లీష్ లో అదరగొడుతున్న ఈ అమ్మాయి గురించి తెలుసా..!  | ABPHanuman Deeksha Incident in Mancherial |మిషనరీ స్కూల్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. ఇలా చేయడం కరెక్టేనా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
Tata Curvv EV Launch: టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్

చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

Embed widget