అన్వేషించండి
Kajol Photos : కాజోల్ బ్లౌజ్ డిజైన్ చూశారా? మనీష్ మల్హోత్ర డిజైన్స్ అంటే మినిమం ఉంటాది మరి
Bollywood Heroine Kajol : ఫిల్మ్ అవార్డులు 2024 ఈవెంట్‌కి కాజోల్ గోల్డెన్ శారీ కట్టుకొచ్చింది. చీర సంగతేమో కానీ.. ఆమె బ్లౌజ్‌కు మాత్రం ఫ్యాషన్ ప్రేమికులు ఫిదా అయిపోయారు.
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Images Source : Instagram/manishmalhotra05)
1/6

మనీష్ మల్హోత్ర డిజైన్స్ అంటే సెలబ్రేటీలు ఎందుకంతా మొగ్గు చూపిస్తారో కాజోన్ బ్లౌజ్ డిజైన్ చూస్తే అర్థమవుతుంది. గోల్డెన్ కలర్ బ్లౌజ్ బ్యాక్‌ను గ్లోల్డెన్ చైన్స్‌తో అందంగా డిజైన్ చేశారు.(Images Source : Instagram/manishmalhotra05)
2/6

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్‌కి కాజోల్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన గోల్డెన్ శారీలో వచ్చింది. శారీ ఏమో కానీ.. బ్లౌజ్ మాత్రం హైలెట్‌గా నిలించింది. ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా దానిని డిజైన్ చేశారు.(Images Source : Instagram/manishmalhotra05)
Published at : 31 Jan 2024 05:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















