అన్వేషించండి
Game Changer Teaser: గేమ్ చేంజర్ టీజర్ హంగామా - కియారా అద్వానీ ఫొటోస్ తో సర్ ప్రైజ్!
Kiara Advani photos: మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేస్తోంది.. అందుకు ముహూర్తం ఫిక్స్ చేస్తూ హీరోయిన్ కియారా పిక్స్ రిలీజ్ చేశారు మేకర్స్...
Image Source: kiaraaliaadvani/Instagram
1/6

నవంబర్ 9న గేమ్ చేంజర్ టీజర్ వదలబోతున్నారు.. టీజర్ లాంచ్ ఈవెంట్‌ను లక్నోలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. లేటెస్ట్ గా హీరోయిన్ కియారా అద్వానీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్
2/6

కియారా అద్వానీ పోస్టర్ సింపిల్ గా అందంగా కనిపిస్తోంది. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోయిన్లను మరింత అందంగా ప్రజెంట్ చేస్తాడు.. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ సాంగ్ లో స్టిల్ అని అర్థమవుతోంది
Published at : 08 Nov 2024 01:02 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















