ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన నటుల్లో దిలీప్ కుమార్ ఒకరు. దశాబ్దాల పాటు ఇండస్ట్రీను ఏలిన ఈ నటుడు అనారోగ్యం కారణంగా మృత్యువాత పడ్డారు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో సేవలు చేసి అవార్డులు, రివార్డులు అందుకున్న దిలీప్ కుమార్ కి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు ఇప్పుడు చూద్దాం!
'అనార్కలి' సినిమాలో సెట్స్ లో నటి మధుబాలతో దిలీప్ కుమార్ రొమాంటిక్ స్టిల్
'గంగ జమున' సినిమాలో వైజయంతీమాలతో కలిసి నటించారు దిలీప్ కుమార్. ఈ సినిమాలో ఒక రేర్ స్టిల్
'దేవదాస్' సినిమాతో దిలీప్ కుమార్ క్రేజ్ పెరిగింది. ఈ సినిమాలో నటించిన సుచిత్రా సేన్ తో దిలీప్ కుమార్
తన భార్య సైరా భానుతో దిలీప్ కుమార్ రేర్ ఫోటో
దిలీప్ కుమార్ దంపతుల అరుదైన ఫోటో
బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ తో దిలీప్ కుమార్
ఇద్దరు లెజెండ్స్ కలుసుకున్న వేళ.. ఈ అరుదైన దృశ్యాన్ని ఫొటోలో బంధించారు.
1999లో అప్పటి ప్రైమ్ మినిష్టర్ అటల్ బిహారీ వాజ్ బాయ్ ను ఢిల్లీలో కలిశారు దిలీప్ కుమార్. ఈ సందర్భంగా తీసిన ఫోటో..
2005లో ముంబైలో జరిగిన ఈవెంట్ లో నటుడు రాజేష్ ఖన్నాను కలిసిన దిలీప్ కుమార్.
Janhvi Kapoor: స్కిన్ టైట్ డ్రెస్సులో జాన్వీ అందాల జాతర
Rakul Preet Singh: పొడవాటి గౌనులో అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్
Shilpa Reddy: బికినీ, మోనోకినిలో శిల్పా రెడ్డి - బాడీ పాజిటివిటీ గురించి ఏం చెప్పారంటే?
Sonal Chauhan: బర్త్ డేకు స్విమ్మింగ్ పూల్లో బాతు ఎక్కిన సోనాల్ చౌహన్
Seerat Kapoor Latest Photos: సీరత్ కపూర్, మళ్ళీ నీ సినిమా ఎప్పుడు వస్తుంది?
Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే, ఖరారు చేసిన సీఎం జగన్? ఈయనకి మళ్లీ ఛాన్స్
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై
AP PCC New Chief Kiran : వైఎస్ఆర్సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్గా మాజీ సీఎం !?