అన్వేషించండి
Faria Abdullah: డిజైనర్ లెహెంగాలో ఫరియా అబ్దుల్లా.. మత్తువదిలించేలా ఉంది లుక్!
Faria Abdullah Photos: ఈ మధ్య మత్తువదలరా 2 తో మరో హిట్ అందుకున్న ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉంటుంది. ఆమె రీసెంట్ ఫొటోస్ చూస్తే అవాక్కవుతారు...

ఫరియా అబ్దుల్లా (Image Credit: Faria Abdullah/ Instagram)
1/6

జాతిరత్నాలు సినిమాతో హిట్టందుకున్న ఫరియా అబ్దుల్లా..ఆ తర్వాత మళ్లీ వరుస మూవీస్ లో నటించినా పెద్దగా హిట్స్ లేవు. మళ్లీ లేటెస్ట్ గా వచ్చిన మత్తువదలరా 2 తో అదిరిపోయే హిట్టందుకుంది.
2/6

రవితేజ రావణాసురలో లాయర్ గా నటించింది..ఆ తర్వాత అల్లరి నరేష్ మూవీలో మెరిసింది.. కల్కి 2898 AD లో ఓ సాంగ్ లో ఇలా మెరిసి అలా మాయమైంది.
3/6

వీటితో పాటూ తమిళ మూవీ ‘వల్లి మయిల్’ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా మత్తువదలరా 2 తో తన కెరీర్ జోరందుకునేలా ప్లాన్ చేసుకుంది ఫరియా
4/6

మోడల్ గా కెరీర్ మొదలెట్టిన ఫరియా థియేటర్ ఆర్టిస్ట్ గా..యూట్యూబర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మోడలింగ్ నుంచి సినిమాలవైపు అడుగులువేసింది...
5/6

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగాస్టార్ చిరంజీవి సహా సెలబ్రెటీలంతా మత్తు వదలరా 2 గురించి స్పెషల్ రివ్యూలు ఇవ్వడంతో ఫరియా మరింత పాపులర్ అయింది..
6/6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పరియా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
Published at : 17 Sep 2024 09:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
పాలిటిక్స్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion