అన్వేషించండి
Dil Raju Bday Celebrations: మనవడికి ముద్దులు అండ్...
'దిల్' రాజుతో అతని కుమార్తె హన్షితా రెడ్డి (Image Credit: Instagram/Hanshitha Reddy)
1/6

ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు పుట్టినరోజు (డిసెంబర్ 18)ను ఆయన కుమార్తె హన్షితా రెడ్డి సెలబ్రేట్ చేశారు. కేక్ మీద 'ద కింగ్ ఆఫ్ ద హౌస్' (ఇంటికి రాజు), "బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్' (ప్రపంచంలో మంచి తండ్రి) వంటి క్యాప్షన్స్ ఉంచారు. జీవితం 51 సంవత్సరాల దగ్గర మొదలవుతుందనే థీమ్‌తో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. (Image Credit: Instagram/Hanshitha Reddy)
2/6

కేక్ కోస్తూ... (Image Credit: Instagram/Hanshitha Reddy)
Published at : 18 Dec 2021 03:11 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















