అన్వేషించండి
Deepika Padukone : ట్రోలర్స్ నోరు మూయించిన దీపికా పదుకొనే.. నవ్వుతూ సమాధానం చెప్పేసిన కల్కీ బ్యూటీ
Deepika Padukone with Baby Bump : బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బేబి బంప్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేసి ట్రోలర్స్‌కు చెక్ పెట్టింది.
బేబి బంప్‌తో ఫోటోషూట్ చేసిన దీపికా పదుకొనే(Images Sources : Instagram/Deepika Padukone)
1/6

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు అదిరే క్యాప్షన్ ఇచ్చి.. ట్రోలర్స్‌కు గట్టి రిప్లై ఇచ్చింది.(Images Sources : Instagram/Deepika Padukone)
2/6

బేబి బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసి.. Okay enough…Now I’m hungry!🍕 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Sources : Instagram/Deepika Padukone)
Published at : 19 Jun 2024 07:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















