అన్వేషించండి
Yukti Thareja Photos: యుక్తి తరేజా... ఉగాదికి చక్కగా చీరలో మనసు దోచేలా
Rangabali movie actress Yukti Thareja photos: రంగబలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన హీరోయిన్ యుక్తి తరేజా. ఉగాదికి ఆవిడ షేర్ చేసిన ఫోటోలు చూశారా?
యుక్తి తరేజా (Image Courtesy: realyukti / Instagram)
1/6

యంగ్ హీరో నాగశౌర్య సరసన 'రంగబలి' సినిమాలో కథానాయికగా నటించిన నార్త్ ఇండియన్ హీరోయిన్ యుక్తి తరేజా. ఆవిడ ఉత్తరాది అమ్మాయి అయినా సరే... ఉగాది సందర్భంగా శారీ కట్టిన ఫోటోలు షేర్ చేశారు. ప్రేక్షకులు అందరికీ హ్యాపీ ఉగాది చెప్పారు. (Image Courtesy: realyukti / Instagram)
2/6

'రంగబలి' సినిమా కంటే ముందు హిందీలో ఒక మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేశారు. ఇమ్రాన్ హష్మీ సరసన 'లుట్ గయే' పాటలో సందడి చేశారు. అందులో ఆవిడ లుక్స్ & యాక్టింగ్ హైలైట్ అయ్యాయి. (Image Courtesy: realyukti / Instagram)
Published at : 09 Apr 2024 04:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















