అన్వేషించండి
Ashika Ranganath: పింక్ శారీలో 'విశ్వంభర' హీరోయిన్... ఎంత ముద్దుగా ఉందో కదూ!
Ashika Ranganath Photos: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మైథాలజికల్ ఫిల్మ్ 'విశ్వంభర'. ఇందులో ఆషికా రంగనాథ్ ఒక హీరోయిన్. పింక్ శారీలో లేటెస్ట్ గా ఆవిడ దిగిన ఫోటోలు చూడండి.
ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashika_rangnath / Instagram)
1/7

Chiranjeevi's Vishwambhara Actress: మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో సౌత్ క్వీన్ త్రిష నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆవిడతో పాటు మరొక హీరోయిన్ కూడా ఉన్నారు. మీరు ఫోటోలో చూస్తున్నది ఆ అందాల భామనే. ఈ అమ్మాయి పేరు ఆషికా రంగనాథ్.(Image Courtesy: ashika_rangnath / Instagram)
2/7

ఆషికా రంగనాథ్ పింక్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమ్మా క్లిక్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. బహుశా ఈ ఫోటోలను ఆవిడ తల్లి తీసి ఉండవచ్చు. (Image Courtesy: ashika_rangnath / Instagram)
Published at : 08 Jun 2025 06:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















