అన్వేషించండి
Shalini Pandey: బికినీలో అర్జున్ రెడ్డి భామ బోల్డ్ ఫోజులు - టాలీవుడ్ తలుపులు తెరుస్తారా?
Shalini Pandey Instagram: విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిన సినిమా 'అర్జున్ రెడ్డి'. అందులో హీరోయిన్ గుర్తు వుందా? షాలిని పాండే. ఇప్పుడు ఆమె బోల్డ్ ఫోజులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బికినీలో షాలినీ పాండే బోల్డ్ ఫోటోలు చూశారా? (Image Courtesy: shalzp/ Instagram)
1/6

యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండను 'ది విజయ్ దేవరకొండ చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి'. ఆయనకు రౌడీ బాయ్ అని ట్యాగ్ రావడం వెనుక ఆ సినిమా విజయం ఉంది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కథానాయికగా నటించిన అమ్మాయి షాలినీ పాండే. ఇదిగో ఇప్పుడు ఇలా బికినీలో బోల్డ్ ఫోజులతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. (Image Courtesy: shalzp/ Instagram)
2/6

'అర్జున్ రెడ్డి' తర్వాత తెలుగులో షాలినీ పాండేకి మంచి క్రేజ్ వచ్చింది. కానీ, ఆమె దాన్ని సరిగ్గా వాడుకోవడంలో విఫలం అయ్యింది. నందమూరి కళ్యాణ్ రామ్ '118'లో ఆమె హీరోయిన్. అది కూడా హిట్. కానీ, ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా 'ఇద్దరి లోకం ఒక్కటే' సినిమా చేసింది. అది ఫ్లాప్ అయ్యింది. (Image Courtesy: shalzp/ Instagram)
Published at : 18 Jul 2024 09:35 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















