అన్వేషించండి
Shalini Pandey: అర్జున్ రెడ్డి హీరోయిన్ ఎప్పుడెలా ఉందో చూశారా?
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఉత్తరాది అమ్మాయి షాలినీ పాండే. ఇప్పుడు ఆమె ఎలా ఉందో చూశారా? ఆవిడ లేటెస్ట్ లుక్స్ చూడండి (Image Courtesy: Manav Manglani)
షాలినీ పాండే (Image Courtesy: Manav Manglani)
1/6

విజయ్ దేవరకొండను స్టార్ చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి'. అందులో ఆయనకు జోడీగా, ప్రీతి పాత్రలో నటించిన హీరోయిన్ షాలినీ పాండే. ఇప్పుడు ఆమె ఎలా లుక్ ఎలా ఉందో? ఆమె ఉన్నారో తెలుసా? అయితే... ఈ ఫోటోలు చూడండి. (Image Courtesy: Manav Manglani)
2/6

ఇటీవల ముంబైలో జీ సినీ అవార్డ్స్ ప్రోగ్రాం జరిగింది. ఆ వేడుకలకు అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే ఈ లుక్కులో అటెండ్ అయ్యారు. లాంగ్ బ్లాక్ గౌనులో ఆమె సందడి చేశారు. అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తే బాగా సన్నబడినట్లు అర్థం అవుతోంది. (Image Courtesy: Manav Manglani)
Published at : 11 Mar 2024 03:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















