అన్వేషించండి
Krithi Shetty: బేబమ్మ కృతి శెట్టి ఫేవరెట్ ఫోజ్ ఏదో తెలుసా?
Krithi Shetty Latest Photos: 'ఉప్పెన'తో తెలుగులో పాపులర్ అయిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. త్వరలో కార్తీ సినిమాతో ప్రేక్షకుల ముందు సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూడండి.
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: krithi.shetty_official / Instagram)
1/5

Krithi Shetty Upcoming Movie 2025: 'ఉప్పెన'తో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తెలుగులో పాపులర్ అయింది. అందులో ఆవిడను హీరో బేబమ్మ అని పిలుస్తాడు. ఆ తర్వాత నుంచి ఆడియన్స్ కూడా ఆవిడను అలాగే పిలవడం మొదలుపెట్టారు. అన్నట్టు ఈ హీరోయిన్ త్వరలో ఏ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుందో తెలుసా? కార్తీ జంటగా నటించిన 'వా వాతియార్'తో! డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ అమ్మడి ఫేవరెట్ ఫోజ్ ఏదో తెలుసా? (Image Courtesy: krithi.shetty_official / Instagram)
2/5

హెయిర్ ను ఫ్లిక్ చేయడం తన ఫేవరెట్ ఫోజ్ అని కృతి శెట్టి పేర్కొంది. అంటే జుట్టును అలా వెనక్కు తీసి ఫోటో దిగడం ఆమెకు ఇష్టం అన్నమాట. (Image Courtesy: krithi.shetty_official / Instagram)
Published at : 26 Oct 2025 02:30 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















