అన్వేషించండి
Double Ismart Trailer: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్ ఈ రోజే - ఎన్నింటికో తెలుసా?
Double Ismart Trailer Launch Event: ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విశాఖలో జరుగనుంది. ఇంతకీ, ఏ టైంకో తెలుసా?
'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో రామ్, సంజయ్ దత్
1/4

Double Ismart trailer release date time: ఆదివారం సాయంత్రం 7.33 గంటలకు... విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ విడుదల చేయనున్నారు.
2/4

Double Ismart release date: ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'డబుల్ ఇస్మార్ట్' థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్. ఆల్రెడీ విడుదల చేసిన 'స్టెప్పా మార్', 'మార్ ముంత చోడ్ చింత','క్యా లఫడా' పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Published at : 04 Aug 2024 12:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















