అన్వేషించండి
Suriya Jyothika: వెకేషన్ ట్రిప్‌లో సూర్య జ్యోతిక - నేచర్‌తో క్యూట్ కపుల్...
Suriya Jyothika Vacation: కోలీవుడ్ స్టార్ సూర్య, జ్యోతిక దంపతులు వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. సీషెల్స్ విహార యాత్రకు సంబంధించిన వీడియో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
వెకేషన్ ట్రిప్‌లో సూర్య జ్యోతిక కపుల్
1/6

మూవీస్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న సూర్య తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా... ఆయన తన సతీమణి జ్యోతికతో కలిసి వెకేషన్ ట్రిప్ వెళ్లారు.
2/6

తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్‌కు ఈ జంట వెకేషన్ వెళ్లారు. అక్కడి నేచర్, బీచ్ అందాలు ఆస్వాదిస్తూ సందడి చేశారు.
Published at : 29 Jun 2025 11:26 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















