అన్వేషించండి
Sravanthi Chokkarapu: చీరలో స్రవంతి చొక్కారపు హోయలు - అందాల ఆరబోస్తూ.. కవ్విస్తున్న క్యూట్ యాంకర్
Sravanthi Chokkarapu Latest Photos: క్యూట్ యాంకర్ స్రవంతి చొక్కారపు క్రేజ్ గురించి తెలిసిందే. బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చింది ఈ ఈ బ్యూటీ.
![Sravanthi Chokkarapu Latest Photos: క్యూట్ యాంకర్ స్రవంతి చొక్కారపు క్రేజ్ గురించి తెలిసిందే. బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చింది ఈ ఈ బ్యూటీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/d4316ac666b4698b3f18eea0a2129dd81717254787703929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: sravanthi_chokarapu/Instagram
1/10
![Sravanthi Chokkarapu Latest Photos: క్యూట్ యాంకర్ స్రవంతి చొక్కారపు క్రేజ్ గురించి తెలిసిందే. బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చింది ఈ ఈ బ్యూటీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/847a6924f1db2061e2add096f7e003a8ee879.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sravanthi Chokkarapu Latest Photos: క్యూట్ యాంకర్ స్రవంతి చొక్కారపు క్రేజ్ గురించి తెలిసిందే. బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చింది ఈ ఈ బ్యూటీ.
2/10
![హౌజ్ నుంచి బయటకు యాంకర్‌గా వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రలో మూవీ ఈవెంట్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ కెరీర్ పరంగా బిజీ అయిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/c4dc973a98163357dfa2f001fc93a478b7d58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హౌజ్ నుంచి బయటకు యాంకర్‌గా వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రలో మూవీ ఈవెంట్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ కెరీర్ పరంగా బిజీ అయిపోయింది.
3/10
![మరోవైపు సోషల్ మీడియాలో తరచూ ఈ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను కవ్విస్తుంది. ట్రెడిషన్, ట్రెండీ వేర్‌లో హాట్ షో చేస్తుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/a06f728db3441d2598f4c012c729743b1612a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరోవైపు సోషల్ మీడియాలో తరచూ ఈ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను కవ్విస్తుంది. ట్రెడిషన్, ట్రెండీ వేర్‌లో హాట్ షో చేస్తుంటుంది.
4/10
![దీంతో ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మొదట యూట్యూబ్ వీడియోలో గుర్తింపు పొందిన స్రవంతి తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ షో చేస్తు ఉండేది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/190797667196eecefacb9ea13f9e36d31055e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మొదట యూట్యూబ్ వీడియోలో గుర్తింపు పొందిన స్రవంతి తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ షో చేస్తు ఉండేది.
5/10
![దాంతో నెట్టింట ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె అదే క్రేజ్ బిగ్‌బాస్ ఆఫర్ కొట్టేసింది. హౌజ్‌లో ఉంది కొద్ది రోజులే అయినా తన గ్లామర్ లుక్, ఆట తీరుతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/34071034b6a10e4a23a9f5deacbc7cd1d238d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దాంతో నెట్టింట ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె అదే క్రేజ్ బిగ్‌బాస్ ఆఫర్ కొట్టేసింది. హౌజ్‌లో ఉంది కొద్ది రోజులే అయినా తన గ్లామర్ లుక్, ఆట తీరుతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది.
6/10
![ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ఆమెకు కొద్ది రోజులు సైలెంట్ అయ్యింది. కానీ కొద్ది రోజులుగా ఈ భామకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/54bc4cf853df3dad5af3fb9fb30d5ba48b4b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ఆమెకు కొద్ది రోజులు సైలెంట్ అయ్యింది. కానీ కొద్ది రోజులుగా ఈ భామకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.
7/10
![ఈ మధ్య పలు సినిమాలకు ప్రీరిలీజ్, ప్రెస్‌మీట్‌లో హోస్ట్ వ్యవహరిస్తూ దర్శనం ఇస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/5fa8418b8cb9f62c9751d62c6ca39f7c9478c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మధ్య పలు సినిమాలకు ప్రీరిలీజ్, ప్రెస్‌మీట్‌లో హోస్ట్ వ్యవహరిస్తూ దర్శనం ఇస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తుంది.
8/10
![తాజాగా ఈ క్యూట్ యాంకర్ చీరలో హాట్ షో చేసింది. సిల్క్ చీరలో అందాల ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/f1ae53007ac1e3587e502001544bd35d30792.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ క్యూట్ యాంకర్ చీరలో హాట్ షో చేసింది. సిల్క్ చీరలో అందాల ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
9/10
![ఈ ఫోటోలకు “Of all the roads she traveled,journey back to herself was the most magnificent” అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/7d39da812a80c4c3bd55134b9eecc2e512485.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలకు “Of all the roads she traveled,journey back to herself was the most magnificent” అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
10/10
![image 10](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/0895d06203490681f14e87e520de306b5d8eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image 10
Published at : 01 Jun 2024 08:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ఇండియా
క్రైమ్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion