అన్వేషించండి

Sonakshi Sinha: పెళ్లి తర్వాత మరింత రెచ్చిపోతున్న సోనాక్షి సిన్హా - షార్ట్‌ డ్రెస్‌లో 'హీరామండి' బ్యూటీ హాట్‌ ట్రీట్‌

Sonakshi Sinha Photos: పెళ్లి తర్వాత బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మరింత రెచ్చిపోతుంది. ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ తాజాగా షార్ట్‌ డ్రెస్‌లో హాట్‌ షో చేసింది.

Image Credit: aslisona/Instagram

1/7
Sonakshi Sinha Photos: బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

2/7
పెళ్లి తర్వాత ఈ భామ రోజు రోజుకు మరింత రెచ్చిపోతుంది. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న సోనాక్షి ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ అయ్యింది.

3/7
తరచూ తన ఫోటోలు షేర్‌ చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఈ భామ షార్ట్‌ డ్రెస్‌లో హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. అంతేకాదు తన పోస్ట్‌కి క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చింది.

4/7
బ్లాక్‌ కలర్‌ చమ్మి డ్రెస్‌లో హాట్‌ థండర్‌ థైస్‌ షో చేసింది ఈ కొత్త పెళ్లి కూతురు. సోనాక్షి ఇలా చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

5/7
ఈ ఫోటోలకు
ఈ ఫోటోలకు "I wanted a chilled out bachelorette but the girls made me play dress up and dance all night!!! Not complaining tho" అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.
6/7
ప్రస్తుతం సోనాక్షి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోనాక్షి ఇలా కొందరు నెటిజన్లు పెళ్లి తర్వాత కూడా ఇలాంటి డ్రెస్‌ ఏంటంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

7/7
కాగా సోనాక్షి గత జూన్‌ 23న తన ప్రియుడు జహీర్‌ ఇక్భాల్‌తో పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల రిలేషన్‌ అనంతరం ఈ లవ్‌ బర్డ్స్‌ జూన్‌ 23న పెళ్లి బంధంలో ఒక్కటయ్యారు.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన

Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget