అన్వేషించండి
పొన్నియన్ కునుకు, సెల్పీలో బంధించిన వనతి - శోభిత అల్లరి చూశారా!
పలు భాషల్లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది శోభిత. ఇటీవల శోభిత బ్యూటిఫుల్ పిక్స్ ఇన్ ష్టాగ్రామ్ లో షేర్ చేసింది, ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లుకొడుతున్నాయి.
Sobitha Dulipala /Instagram
1/5

‘పొన్నియన్ సెల్వన్’ మూవీ కోసం నటీనటులు ఎంత కష్టపడ్డారో చెప్పేందుకు ఈ ఫొటోనే నిదర్శనం. శోభిత దూళిపాల ఈ ఫొటోను సరదాగా తీసినా.. అలసటతో కునుకు తీస్తున్న జయం రవిని చూస్తే అయ్యో పాపం అనిపించక తప్పదు. మొత్తానికి శోభిత ఈ మూవీ షూటింగ్‌ను భాగానే ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. ఆమె పోస్టు చేసిన ఈ ఫొటోలు చూస్తే మీకూ అదే అనిపిస్తుంది.
2/5

శోభిత ఇంతకు ముందు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్' లో నటించి అందర్నీ మొప్పించింది.
Published at : 30 Apr 2023 09:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















