అన్వేషించండి
Mrunal Thakur: శిల్పాల మధ్య శిల్పంలా, నిన్ను చెక్కిన ఆ శిల్పి ఎవరో చెబుతావా మృణాల్!
ఈ ఫొటోలు చూడగానే.. ఈ అందమైన బొమ్మను ఏ శిల్పి చిక్కాడో అని మీరూ ఆశ్చర్యపోతారు. మృణాల్ ఠాకూర్ లేటెస్టు ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
Image Credit: Mrunal Thakur/Instagram
1/7

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సీతారామం’ సినిమాలో సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో మృణాల్ అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ‘సీతారామం’లో ఆమె అభినయానికి పడ్డ మార్కులకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మృణాల్‌కు బాలీవుడ్‌లో చేతి నిండా సినిమాలున్నాయి. అయినా సరే, తనకు ఇంత క్రేజ్ తెచ్చిపెట్టిన టాలీవుడ్ ప్రేక్షకుల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం మృణాల్ హీరో నానికి జోడీగా నటించేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఆ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది మృణాల్. ఎప్పటికప్పుడు తన యాక్టివిటీలను ఫోటోలు, వీడియోలు రూపంలో ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. తాజా ఆమె శిల్పాల మధ్యలో అందాల బొమ్మలా మెరిసిపోతున్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి. - Image Credit: Mrunal Thakur/Instagram
2/7

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Mrunal Thakur/Instagram
Published at : 10 Mar 2023 09:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















