అన్వేషించండి

shruti haasan: వెరైటీ డ్రెస్‌లో శృతి హాసన్‌ స్టైలిష్‌ ఫోజులు - 'సలార్‌' బ్యూటీ గ్లామర్‌ లుక్‌కి కుర్రకారు ఫిదా

shruti haasan Latest Photos: ఓ పక్క బ్రేకప్‌ రూమర్స్‌ వైరల్‌ అవుతున్న క్రమంలో శృతి హాసన్‌ తాజాగా ఫోటోలు షేర్‌ చేసింది ఈ భామ. ఇందులో స్టైలిష్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి మెస్మరైజ్‌ చేసింది.

Image Credit: shrutzhaasan/Instagram

1/8
shruti haasan Stylish Look: శృతి హాసన్‌కు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 'లోకనాయకుడు' కమల్‌ హాసన్‌ నటవారసురాలికి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తనదైన నటన, స్కిల్స్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది.

2/8
నటిగానే కాదు, సింగర్‌గా, సంగీత దర్శకురాలి మల్టీటాలంట్‌తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఒకపక్క పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూనే అల్భమ్‌, కవర్‌ సాంగ్స్‌ చేస్తుంది.

3/8
ఇటీవల లోకేష్‌ కనగరాజ్‌తో కలిసి ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించిన ఆమె దీనికి స్వయంగా దర్శకత్వం, స్క్రిప్ట్‌ కూడా ఆమె అందించింది. ఇలా మల్టీటాలంటెడ్‌ అయిన శృతి పర్సనల్‌ లైఫ్‌లో మాత్రం చేదు అనుభవాలు చూస్తుంది.

4/8
గతంలో ఓ ఫారెన్‌ వ్యక్తితో ప్రేమలో మునిగి తేలిన ఆమె ఆ తర్వాత బ్రేక్‌ చెప్పింది. ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్ట్  శాంతను హజారికా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

5/8
గత నాలుగేళ్లుగా ముంబైలో అతడితో కలిసి సహాజీవనం చేస్తుంది. అతడితో కలిసి దిగిన ఫోటోలు, ఇద్దరు కలిసి సరదాగా గడిపిన క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకునేది.

6/8
అయితే కొద్ది రోజులుగా శృతి బాయ్‌ఫ్రెండ్‌ గురించి ముచ్చట్లు ఏం చెప్పడం లేదు. అంతేకాదు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కానీ ఏం షేర్‌ చేయడంతో. తన ఫోటోలు, మూవీ అప్‌డేట్స్‌ తప్పితే బాయ్‌ ఫ్రెండ్‌ ఫోటోలుకానీ, అతడి గురించి ప్రస్తావించడం లేదు.

7/8
ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌ అయ్యిందా అని ఆరా తీయగా అతడితో బ్రేకప్‌ అయ్యిందనే గుసగుస వినిపించింది. అంతేకాదు సోషల్‌ మీడియాలో కూడా ఒకరినోకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో మళ్లీ శృతి హాసన్‌ ఒంటరైందంటూ వార్తలు గుప్పుమన్నాయి.

8/8
ఈ బ్రేకప్‌ రూమర్స్‌ వైరల్‌ అవుతున్న క్రమంలో తాజాగా తన లేటెస్ట్‌ ఫోటోలు షేర్‌ చేసింది ఈ భామ. ఇందులో శృతి తన స్టైలిష్‌ లుక్‌లో మెస్మరైజ్‌ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
Embed widget