అన్వేషించండి
Shriya Saran Photos : వయసు పెరిగినా వన్నె తరగని అందం - శ్రియ కొత్త ఫోటోలు చూశారా?
శ్రియను చూస్తే రోజు రోజుకూ వయసు తగ్గుతుంది ఏమో? అనే సందేహం కలుగుతోంది కొందరికి! ఒక్కసారి ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరూ చూడండి. (Image Courtesy : shriya_saran1109 / Instagram)
శ్రియా శరణ్ ఫోటోలు (Image Courtesy : shriya_saran1109 / Instagram)
1/9

శ్రియా శరన్ వయసు ఎంతో తెలుసా? 41 ఏళ్ళు! ఆమెను చూస్తే అంత వయసు ఉన్నట్లు కనిపించడం లేదని కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఒక్కసారి శ్రియ లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy : shriya_saran1109 / Instagram)
2/9

శ్రియ ఇటీవల తెలుగులో 'జితేందర్ రెడ్డి' సినిమాకు సంతకం చేశారు. (Image Courtesy : shriya_saran1109 / Instagram)
Published at : 04 Oct 2023 11:35 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















