అన్వేషించండి
Shriya Saran Images : పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ - స్మైలింగ్ శ్రియ కొత్త ఫొటోస్
రజనీకాంత్ 'శివాజీ' సినిమా గుర్తుందా? అందులో 'పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్' అని ఓ సాంగ్ ఉంది. అందులో శ్రియ డ్యాన్స్ సూపర్ ఉంటుంది. ఇప్పుడీ ఫోటోలు చూస్తే ఆమెను అలాగే అనాలేమో!?
శ్రియా శరన్ (Images Courtesy : shriya_saran1109 / Instagram)
1/5

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'శివాజీ' సినిమా గుర్తు ఉందా? అందులో 'పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్' అని ఓ సాంగ్ ఉంది. ఆ పాటలో రజనీతో పాటు శ్రియ చేసిన డ్యాన్స్ సూపర్ ఉంటుంది. ఇప్పుడీ ఫోటోలు, అందులో ఆమె నవ్వును చూస్తే ప్రేక్షకులు ఆ పాటే పాడతారు ఏమో కదూ!?(Images Courtesy : shriya_saran1109 / Instagram)
2/5

శ్రియ నవ్వుల్... సూపర్ (Images Courtesy : shriya_saran1109 / Instagram)
Published at : 19 Oct 2023 02:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















