అన్వేషించండి
Shalini Pandey Photos : డెనిమ్ జాకెట్ బటన్స్ విప్పేసి 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ ఫోటోషూట్
'అర్జున్ రెడ్డి' హీరోయిన్ షాలినీ పాండే గుర్తు ఉన్నారా? ఆవిడ డెనిమ్ జాకెట్ బటన్స్ విప్పేసి లేటెస్ట్ ఫోటోషూట్ చేశారు. (Image Courtesy : shalzp / instagram)
షాలినీ పాండే (Image Courtesy : shalzp / instagram)
1/6

'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక షాలినీ పాండే. ఆ తర్వాత ఆమెకు అంత భారీ హిట్ లభించలేదు. ఇప్పుడు అయితే ఆమె చేతిలో తెలుగు సినిమాలు లేవు. ప్రేక్షకులను, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించడం కోసం ఇలా ఫోటోషూట్స్ చేస్తున్నారు. (Image Courtesy : shalzp / instagram)
2/6

డెనిమ్ జాకెట్ బటన్స్ విప్పేసి మరీ షాలినీ పాండే ఫోటోషూట్ చేయడం గమనార్హం. (Image Courtesy : shalzp / instagram)
Published at : 22 Sep 2023 08:46 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















