అన్వేషించండి
Samantha: మ్యూజిక్... మ్యాజిక్... ట్రెడిషనల్ శారీలో అందాల సమంత - బ్లాక్ అండ్ వైట్‌లో క్యూట్ లుక్స్ చూశారా?
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత బ్లాక్ అండ్ వైట్ ట్రెడిషనల్ శారీలో మెరిశారు. క్యూట్ లుక్స్‌తో మ్యూజిక్ ఆస్వాదిస్తూ షేర్ చేసిన ఫోటోస్ వైరల్‌గా మారాయి.
సమంత లేటెస్ట్ ఫోటోస్
1/6

స్టార్ హీరోయిన్ సమంత ట్రెడిషనల్ శారీలో మెరిశారు. పియానో ప్లే చేస్తూ మ్యూజిక్ ఆస్వాదిస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
2/6

బ్లాక్ అండ్ వైట్‌లో క్యూట్ లుక్స్‌తో మనసులు దోచేశారు సమంత. వీటిని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Image Source: Instagram
Published at : 26 Jul 2025 05:47 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















