అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rukshar Dhillon Latest Photos: రుక్సార్ ధిల్లాన్ హాట్ లుక్ - మతిపోతుందంటున్న కుర్రకారు
Rukshar Dhillon: 'ఆకతాయి'తో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్. ఆ తర్వాత నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన రుక్సర్ ధిల్లాన్.
![Rukshar Dhillon: 'ఆకతాయి'తో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్. ఆ తర్వాత నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన రుక్సర్ ధిల్లాన్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/9ee2b166daea367dfe5bc3a350b580401714148272620929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: rukshardhillon12/Instagram
1/5
![Rukshar Dhillon Photos: రుక్సార్ ధిల్లాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆకతాయి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నాని 'కృష్ణార్జున యుద్ధం' మంచి గుర్తింపు పొందింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/1984092c94f4b8e8e7f467bd5bd9b673d30ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rukshar Dhillon Photos: రుక్సార్ ధిల్లాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆకతాయి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నాని 'కృష్ణార్జున యుద్ధం' మంచి గుర్తింపు పొందింది.
2/5
![అల్లు హీరో శీరిష్ సరసన 'ABCD', మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. మంచి అందం, గ్లామర్‌తో ఆకట్టుకున్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రావడంతో.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/37dc77c6e58f2c9e0d7f12cef826e97c67c60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అల్లు హీరో శీరిష్ సరసన 'ABCD', మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. మంచి అందం, గ్లామర్‌తో ఆకట్టుకున్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రావడంతో.
3/5
![అయితే రీసెంట్గా 'స్పార్క్' సినిమాలో నటించిన ఆమెకు ఈ సినిమా పెద్ద ఆశించిన విజయం ఇవ్వలేదు. దీంతో ఇతర భాషల్లో ఆఫర్స్ అందుకుంటూ అక్కడ లక్క్‌ని పరీక్షించుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/8108d2a95d69afdd44b82350caebc63e64cae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయితే రీసెంట్గా 'స్పార్క్' సినిమాలో నటించిన ఆమెకు ఈ సినిమా పెద్ద ఆశించిన విజయం ఇవ్వలేదు. దీంతో ఇతర భాషల్లో ఆఫర్స్ అందుకుంటూ అక్కడ లక్క్‌ని పరీక్షించుకుంటోంది.
4/5
![మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది.తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ ఫోటోలు షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/d2564abfc9740f2e11e913f41128acdfe0b75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది.తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ ఫోటోలు షేర్ చేసింది.
5/5
![ఒపెన్ జాకెట్‌తో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రుక్సార్‌ను ఇలా మతిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/71ec57086dc3077262a0e3a0909eb5fb88725.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒపెన్ జాకెట్‌తో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రుక్సార్‌ను ఇలా మతిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Published at : 26 Apr 2024 09:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement