అన్వేషించండి
Ketika Sharma: రొమాంటిక్ హీరోయిన్ కేతిక... బ్యాక్ లెస్ బ్లౌజ్ వేసిందిగా
Ketika Sharma In Saree: 'సింగిల్' ట్రైలర్ విడుదలలో తాను కేతికా ఫ్యాన్ అంటూ 'వెన్నెల' కిషోర్ స్టేజ్ మీద చెప్పారు. ఆమెకు కల్ట్ ఫాలోయింగ్ ఉందన్నారు. ఆ రొమాంటిక్ భామ కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలు చూడండి.
బ్యాక్ లెస్ టర్టిల్ నెక్ బ్లౌజ్, శారీలో సందడి చేసిన కేతికా శర్మ ఫోటోలు చూడండి.(Image Courtesy: ketikasharma / Instagram)
1/6

Ketika Sharma Latest Photos: తెలుగు ప్రేక్షకులలో కొందరి మనసు దోచిన 'రొమాంటిక్' హీరోయిన్ కేతికా శర్మ. ఆవిడకు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని 'సింగిల్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ 'వెన్నెల' కిషోర్ చెప్పారు. ఆ రొమాంటిక్ భామ లేటెస్ట్ శారీ ఫోటోలు చూడండి. (Image Courtesy: ketikasharma / Instagram)
2/6

నితిన్ 'రాబిన్ హడ్' సినిమా డిజాస్టర్ కావచ్చు. కానీ, ఆ సినిమాలో కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ 'అదిదా సర్ప్రైజ్' ప్రేక్షకులను మెప్పించింది. అందులోని హుక్ స్టెప్ మీద విమర్శలు రావడంతో సినిమాలో దానిని ఎడిట్ చేశారనుకోండి. (Image Courtesy: ketikasharma / Instagram)
Published at : 30 Apr 2025 09:59 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















