అన్వేషించండి
Rashmika Mandanna: సీక్రెట్ సెల్ఫీలు షేర్ చేసిన రష్మిక... నేషనల్ క్రష్ వింత ఎక్స్‌ప్రెషన్స్!
Rashmika Secret Selfies: సాధారణంగా హీరోయిన్లంతా అందంగా కనిపించే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఇష్టపడతారు కానీ నేషనల్ క్రష్ రష్మిక కాస్త డిఫరెంట్. సీక్రెట్ సెల్ఫీలు షేర్ చేశారు.
రష్మిక సీక్రెట్ సెల్ఫీ ఫోటో డంప్! (Image Courtesy: rashmika_mandanna / Instagram)
1/6

Rashmika Latest Photos: నేషనల్ క్రష్ రష్మికకు దైవభక్తి ఎక్కువ. ఫోటో చూస్తుంటే ఆవిడ గుడికి వెళ్ళినప్పుడు తీసినట్టు అర్థం అవుతోంది కదా! అది నిజమే... కానీ ఈ ఫోటో షేర్ చేయడం వెనక కథ మరొకటి ఉంది. ఇది రష్మిక సీక్రెట్ సెల్ఫీ. ఇన్నాళ్లు తన ఫోనులో దాచుకున్న ఫోటో. ఇటువంటివి కొన్నిటిని రష్మిక ఈరోజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని చూడండి. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
2/6

వర్కౌట్ చేశాక... జిమ్‌లో చెమటలు పట్టేలా వ్యాయామం చేసిన తర్వాత రష్మిక తీసుకున్న సెల్ఫీ ఇది. తన పళ్ళు అన్ని చూపించేలా దిగారు. ఈ ఫోటోను కూడా నేషనల్ క్రష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
Published at : 02 May 2025 08:04 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















