అన్వేషించండి
Ramya Moksha Kancharla: 'వచ్చినవాడు గౌతమ్' టీజర్ లాంచ్‌లో రమ్య మోక్ష... పికిల్స్ కాంట్రవర్సీ నుంచి సెలబ్రిటీగా
Vachinavadu Goutham movie: అశ్విన్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా 'వచ్చినవాడు గౌతమ్'. టీజర్ విడుదల కార్యక్రమంలో రమ్య మోక్ష కంచర్ల సందడి చేశారు.
అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీతో పాపులర్ అయిన రమ్య మోక్ష కంచర్ల తాజాగా 'వచ్చినవాడు గౌతమ్' టీజర్ విడుదల కార్యక్రమంలో సందడి చేశారు ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: ramyagopalkancharla / Instagram)
1/5

Ramya Moksha Photos: సోషల్ మీడియాలో రమ్య మోక్ష కంచర్లకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తర్వాత మరింత మందికి ఆవిడ గురించి తెలిసింది. కంచర్ల సిస్టర్స్ ముగ్గురిలో చిన్నదైనా రమ్య సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆవిడ ఓ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో ఇలా సందడి చేశారు. (Image Courtesy: ramyagopalkancharla / Instagram)
2/5

Ramya Moksha At Vachinavadu Goutham Teaser Launch: అశ్విన్ బాబు హీరోగా నటించిన కొత్త సినిమా 'వచ్చినవాడు గౌతమ్'. ఇందులో రియా సుమన్ హీరోయిన్. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో ఆవిడ సందడి చేశారు. ఆవిడతో పాటు రమ్య మోక్ష కంచర్ల కూడా వేదికపై ఉండటం వైరల్ అవుతోంది. (Image Courtesy: ramyagopalkancharla / Instagram)
Published at : 16 May 2025 05:27 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















