అన్వేషించండి
Rakul Preet Singh Photos : అందాన్ని అందరూ చూడలేరంటోన్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ అందంగా ఉంటారు. అద్భుతంగా నటిస్తారు. కొత్త ఫోటోలకు అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. (Image Courtesy : rakulpreet / Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ (Image Courtesy : rakulpreet / Instagram)
1/9

తెలుగులో యంగ్ స్టార్ హీరోలు అందరితో నటించిన హీరోయిన్ రకుల్. ఇప్పుడు హైదరాబాద్ కంటే ముంబైలో ఎక్కువ ఉంటున్నారు. లేటెస్టుగా ఓ అవార్డు ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. ఆ ఫోటోలు (Image Courtesy : rakulpreet / Instagram)
2/9

''Everything has beauty but not everyone sees it'' - ఈ ఫోటోలకు రకుల్ ఇచ్చిన క్యాప్షన్! ప్రతిదాంట్లో అందం ఉంటుందని, అయితే అందరూ దానిని చూడలేరని ఆమె చెబుతున్నారు. (Image Courtesy : rakulpreet / Instagram)
Published at : 13 Oct 2023 12:39 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















