అన్వేషించండి

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ కి ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టమా? ఎలా తినేస్తుందో చూడండి

Rakul Preet Singh Instagram: రకుల్ చూపులతో చంపేసేలా లేటెస్ట్ ఫోటో షూట్ చేసింది. కూల్ వెదర్ లో ఆవిడ ఇచ్చిన కూల్ కూల్ ఫోజులు సెగలు రేపడం ఖాయం అంటున్నారు నెటిజనులు. ఐస్ క్రీమ్ తినే పిక్స్ కూడా!

రకుల్ ప్రీత్ సింగ్ కి ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టమా?

1/8
జూలైలో మూడో ఆదివారం ఐస్ క్రీమ్ డే అంట! స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఐస్ క్రీమ్ ఫ్యాన్. ఆవిడ ఓల్డ్ ఫోటోస్ చూస్తే మీరు కూడా ఆ మాటే అంటారు. 

2/8
Rakul Preet Singh Latest Photos: స్టైల్ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ తగ్గదు. సినిమాలు లేదంటే ఈవెంట్ ఫంక్షన్లు లేదంటే అవార్డు షోస్... ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వచ్చినా కొత్తగా కనిపించడం కోసం ట్రై చేస్తుంది. లేటెస్ట్ ఫోటోలు చూస్తే మీరూ ఆ మాటే అంటారండోయ్. (Image Courtesy: rakulpreet / Instagram)

3/8
ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా రకుల్ స్టైల్ మిస్ కాలేదు. డెనిమ్ షార్ట్, బికినీ టాప్, ఓవర్ హ్యాట్... స్టైల్ మైంటైన్ చేశారు. 

4/8
రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ ఇది. హాఫ్ షోల్డర్, థై స్లిట్ గౌను వేసుకుని ఓ షోకి వెళ్లారు. ఆ తర్వాత ఫొటోస్ దిగారు. డ్రస్ కంటే రకుల్ ఇచ్చిన ఫోజు కేక అని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Courtesy: rakulpreet / Instagram)

5/8
చూస్తుంటే రకుల్ ప్రీత్ సింగ్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తినట్టున్నట్టు అనిపిస్తోంది. మరి, మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీం ఇష్టమో చెప్పండి.

6/8
రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సింగ్ పేరు ఇటీవల డ్రగ్స్ కేసులో బలంగా వినిపించింది. అంతకు ముందు రకుల్ భర్త జాకీ భగ్నానీ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు వరుస ఫ్లాప్స్ కావడం కూడా చర్చనీయాంశం అయ్యింది. (Image Courtesy: rakulpreet / Instagram)

7/8
రకుల్ ఏ డ్రస్ వేసినా సరే అందంగా ఉంటారనేది అభిమానులు చెప్పే మాట. ఈ ఫోటో చూడండి... ఆవిడ అందం డ్రస్ కంటే చూపుల్లో ఉన్నట్టు లేదూ! చూపులతో చంపేస్తున్నట్టు లేదూ! (Image Courtesy: rakulpreet / Instagram)

8/8
వివాదాలను పక్కన పెట్టి వీలైనంతగా మీడియా ముందుకు వస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ముంబైలో ప్రీమియర్ షోలకు అటెండ్ అవుతోంది. రీసెంట్ గా ఒక అవార్డు షోకు వెళ్ళింది. అక్కడ ఓ అవార్డు తీసుకుంది. (Image Courtesy: rakulpreet / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన

Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget