అన్వేషించండి
Nelson Dilipkumar Birthday: డైరెక్టర్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్... ఫోటోల్లో ఆ స్టైల్ చూశారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'జైలర్ 2'. కూలీ చిత్రీకరణ పూర్తి చేసిన ప్రస్తుతం ఈ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. సెట్స్‌లో దర్శకుడు పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు.
డైరెక్టర్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్... ఫోటోల్లో ఆ స్టైల్ చూశారా?
1/3

'జైలర్ 2' సెట్స్‌లో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బర్త్‌డే సెలబ్రేట్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఫోటోలో నటుడు యోగిబాబును కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. (Image Courtesy: sunpictures / x.com)
2/3

నెల్సన్ దిలీప్ కుమార్ కు కేక్ తినిపిస్తున్న రజనీకాంత్. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి... రజనీ మంచి స్టైలిష్ గా ఉన్నారు కదూ! (Image Courtesy: sunpictures / x.com)
3/3

రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ (Image Courtesy: sunpictures / x.com)
Published at : 21 Jun 2025 04:46 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















