అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Priyanka Chopra: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రియాంక చోప్రా బికినీ లుక్ - భర్తతో రొమాంటిక్ ఫోజులు, ఫోటోలు చూశారా?
Priyanka Chopra Bikini Look: ప్రియాంక చోప్రా బికినీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. భర్త, కూతురుతో కలిసి వెకేషన్ వెళ్లిన ఆమె అక్కడ క్లోజ్ షాట్‌లో బికినీ లుక్‌ని షేర్ చేసింది.
![Priyanka Chopra Bikini Look: ప్రియాంక చోప్రా బికినీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. భర్త, కూతురుతో కలిసి వెకేషన్ వెళ్లిన ఆమె అక్కడ క్లోజ్ షాట్‌లో బికినీ లుక్‌ని షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/7b3f2cc481d759a7167aeb750ee006331726379674872929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: priyankachopra/Instagram
1/10
![Priyanka Chopra Vacation With Family: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన బికినీ ఫోటోలు షేర్ చేసి షాకిచ్చింది. సముద్రం మధ్యలో భర్త నిక్ జోనస్‌తో కలిసి రొమాంటిక్‌గా ఫోటోలుకు ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/f290edaac00f72a78c5d6857179bae2224b98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Priyanka Chopra Vacation With Family: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన బికినీ ఫోటోలు షేర్ చేసి షాకిచ్చింది. సముద్రం మధ్యలో భర్త నిక్ జోనస్‌తో కలిసి రొమాంటిక్‌గా ఫోటోలుకు ఫోజులు ఇచ్చింది.
2/10
![ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాగా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, కుమార్తె మాల్తీ మేరీ చోప్రాతో కలిసి వెకేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం వీరు సౌత్ ఫ్రాన్స్‌లో ఉన్నట్టు ఈ ఫోటోలు చూస్తుంటే తెలుస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/4063ff128ef0afdcd1deab32b6be9e5dd99ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాగా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, కుమార్తె మాల్తీ మేరీ చోప్రాతో కలిసి వెకేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం వీరు సౌత్ ఫ్రాన్స్‌లో ఉన్నట్టు ఈ ఫోటోలు చూస్తుంటే తెలుస్తోంది.
3/10
![ఈ వేకేషన్‌లో ప్రియాంక, నిక్ ఇద్దరూ చాలా రొమాంటిక్‌గా కనిపించారు. అంతేకాదు ఈ ఫోటోలను షేర్ చేస్తూ ప్రియాంక తన భర్తపై ప్రేమ కురిపించింది. చాలా గ్యాప్ తర్వాత భర్తతో ఎంజాయ్ చేస్తూ కనిపించడం ఈ కపుల్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/13a3896b20d43e3b0da497ef83db97097e414.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ వేకేషన్‌లో ప్రియాంక, నిక్ ఇద్దరూ చాలా రొమాంటిక్‌గా కనిపించారు. అంతేకాదు ఈ ఫోటోలను షేర్ చేస్తూ ప్రియాంక తన భర్తపై ప్రేమ కురిపించింది. చాలా గ్యాప్ తర్వాత భర్తతో ఎంజాయ్ చేస్తూ కనిపించడం ఈ కపుల్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
4/10
![ప్రియాంక బికినీ లుక్‌కి మాత్రం అంతా షాక్ అవుతున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/c1c78e79fa0f3a6bcc8a07517936be29be00c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియాంక బికినీ లుక్‌కి మాత్రం అంతా షాక్ అవుతున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. "పుస్తకాల కోసం తప్పనిసరిగా ఒకటి.. లవ్ ఆఫ్ మై లైఫ్ కోసం పర్ఫెక్ట్ విరామం ఇది. గెడ్ సెట్ గో" (One for the books for sure… The perfect pause with the loves of my life. Now…. Ready set Go!) అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.
5/10
![ప్రస్తుతం ప్రియాంక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రొమాంటిక్ కపుల్ చూసి అభిమానులంతా మురిసిపోతున్నారు. ప్రియాంక ఫోటోలపై హీరోయిన్ హన్సిక స్పందించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/f3f140d357f7a417caa3d26580b499501c81f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ప్రియాంక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రొమాంటిక్ కపుల్ చూసి అభిమానులంతా మురిసిపోతున్నారు. ప్రియాంక ఫోటోలపై హీరోయిన్ హన్సిక స్పందించింది.
6/10
![కళ్లల్లో హాట్ ఎమోజిలతో తన స్పందనను తెలిపింది. ఈ ఫోటోల్లో ప్రియాంక బికినీ ధరించి క్లోజ్ షాట్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మరో ఫోటోల్లో భర్త నిక్ ఒళ్లో పడుకుని సూర్యని వేడిమిని ఆస్వాదిస్తూ కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/7bf583d98c528f5bd9d4781097b8de2ad897a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళ్లల్లో హాట్ ఎమోజిలతో తన స్పందనను తెలిపింది. ఈ ఫోటోల్లో ప్రియాంక బికినీ ధరించి క్లోజ్ షాట్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మరో ఫోటోల్లో భర్త నిక్ ఒళ్లో పడుకుని సూర్యని వేడిమిని ఆస్వాదిస్తూ కనిపించింది.
7/10
![అలాగే మరిన్ని ఫోటోల్లో కూతురు మాల్తీతో కలిసి ఆడుకుంటూ కనిపించింది. కాగా కొంతకాలం డేటింగ్ తర్వాత ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/120bb8a19d0652f57b737d4cf9f479ec9fabb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలాగే మరిన్ని ఫోటోల్లో కూతురు మాల్తీతో కలిసి ఆడుకుంటూ కనిపించింది. కాగా కొంతకాలం డేటింగ్ తర్వాత ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
8/10
![రాజస్థాన్ లో రెండు సంప్రదాయాల్లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లయిన నాలుగేళ్లకు సరోగసీ ద్వారా వీరిద్దరు తల్లిదండ్రరులు అయ్యారు. జనవరి 2022లో వీరికి కూతురు మల్టీ జన్మించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/975a6172b7e98ad9a150ca324d9e66f820762.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాజస్థాన్ లో రెండు సంప్రదాయాల్లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లయిన నాలుగేళ్లకు సరోగసీ ద్వారా వీరిద్దరు తల్లిదండ్రరులు అయ్యారు. జనవరి 2022లో వీరికి కూతురు మల్టీ జన్మించింది.
9/10
![ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నిక్, ప్రియాంక బాండింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/a2c291e8dda09e10ba4a2e6b698273e8dd29b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నిక్, ప్రియాంక బాండింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
10/10
![గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బికినీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. భర్త, కూతురుతో కలిసి వెకేషన్ వెళ్లిన ప్రియాంక అక్కడ క్లోజ్ షాట్‌లో బికినీ లుక్‌ని షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/da24581a5e332aebfde93c8e281f582257ce0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బికినీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. భర్త, కూతురుతో కలిసి వెకేషన్ వెళ్లిన ప్రియాంక అక్కడ క్లోజ్ షాట్‌లో బికినీ లుక్‌ని షేర్ చేసింది.
Published at : 15 Sep 2024 11:26 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
పాలిటిక్స్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement