అన్వేషించండి
చీరలో ఎర్రచందనపు బొమ్మలా మెరిసిపోతున్న ప్రియ భవానీ
'భారతీయుడు 2' సినిమాతో త్వరలో మళ్ళీ మన ముందుకు రాబోతుంది ప్రియ, ప్రస్తుతం అటు తమిళ్ లో ఇటు తెలుగు తో చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది ప్రియ.
!['భారతీయుడు 2' సినిమాతో త్వరలో మళ్ళీ మన ముందుకు రాబోతుంది ప్రియ, ప్రస్తుతం అటు తమిళ్ లో ఇటు తెలుగు తో చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది ప్రియ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/4930784d4ac02d998aad2c34ec9a5a931681218382979692_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Priya Bhavani
1/7
![ప్రియ భవానీ పూర్తి పేరు సత్యప్రియ భవానీ శంకర్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/652689d0f95da6da0a298db90ee030136a483.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియ భవానీ పూర్తి పేరు సత్యప్రియ భవానీ శంకర్.
2/7
![ప్రియా ఇంజినీరింగ్ చదివింది. మీడియా రంగంలోకి ప్రవేశించిన తర్వాత MBA పూర్తిచేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/a66e3998eab690e8de5832f720ddf31332b28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియా ఇంజినీరింగ్ చదివింది. మీడియా రంగంలోకి ప్రవేశించిన తర్వాత MBA పూర్తిచేసింది.
3/7
![ప్రియ తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాలలోనూ నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/a7fb8d44c7e59eee6d7d062942cbfb4b8fd7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియ తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాలలోనూ నటిస్తోంది.
4/7
!['కళ్యాణం ముదల్ కాదల్ వరై' సీరియల్ లో కూడా నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/dc0e7dfff27d678c2c92f0edad592b3ffe697.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'కళ్యాణం ముదల్ కాదల్ వరై' సీరియల్ లో కూడా నటించింది.
5/7
![ఓ వార్తా ఛానెల్ లో టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియ భవానీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/06b89b6d58900dec5705626b030f54be85ea6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓ వార్తా ఛానెల్ లో టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియ భవానీ.
6/7
!['టైమ్ ఎన్నా బాస్', 'బాధితుడు' వంటి వెబ్ సిరీస్ లలో నటించి అలరించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/723f607bce8cc00a671790d4bdd585797f629.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'టైమ్ ఎన్నా బాస్', 'బాధితుడు' వంటి వెబ్ సిరీస్ లలో నటించి అలరించింది.
7/7
![తాజాగా ప్రియా ‘కళ్యాణం కమనీయం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగుతో సహా ఏడు సినిమాలు ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/4d9b5516e104c11b6fdad37886a36649585f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ప్రియా ‘కళ్యాణం కమనీయం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగుతో సహా ఏడు సినిమాలు ఉన్నాయి.
Published at : 11 Apr 2023 09:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
సినిమా రివ్యూ
క్రైమ్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion