అన్వేషించండి
Pragya Jaiswal: వామ్మో... ప్రగ్య కాళ్ళు చూశారా? ఎంత పొడుగ్గా ఉన్నాయో!
Pragya Jaiswal Instagram: బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకోన్, అనుష్కా శర్మ వంటి హీరోయిన్లను పొడుగుకాళ్ల సుందరి అంటుంటారు. టాలీవుడ్ కు వస్తే ప్రగ్యాను ఆ ట్యాగ్ ఇవ్వొచ్చు. కావాలంటే ఈ ఫోటోలు చూడండి.
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya / Instagram)
1/6

Pragya Jaiswal Latest Pics: పొడుగుకాళ్ల సుందరి... తెలుగు సినిమా హీరోయిన్లలో ఈ ట్యాగ్ ఎవరికి ఇవ్వొచ్చు? నిస్సందేహంగా అందరి ఓటు ప్రగ్యా జైస్వాల్ అని చెప్పవచ్చు. హిందీ హీరోయిన్లలో దీపికా పదుకోన్, అనుష్కా శర్మ వంటి హీరోయిన్లు ఎత్తుగా ఉంటారు. వాళ్లను పొడుగుకాళ్ల సుందరి అంటుంటారు. తెలుగుకు వస్తే హైట్ ఉన్న హీరోయిన్లు తక్కువ. ఉన్నవారిలో ప్రగ్యా జైస్వాల్, ఫరియా అబ్దుల్లా వంటి ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపిస్తారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
2/6

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కంచె'తో పాటు పలు హిట్ సినిమాల్లో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. కానీ, ఇప్పుడు ఆవిడకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రజెంట్ చిన్న బ్రేక్ తీసుకుందని చెప్పొచ్చు. ఆ బ్రేక్ లో ఫారిన్ టూర్ వేసింది. (Image Courtesy: jaiswalpragya / Instagram)
Published at : 04 Jun 2024 09:58 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















