అన్వేషించండి
Parineeti Chopra Wedding Photos: పరిణీతి పరిణయం - ఉదయ్‌పూర్‌లో ఘనంగా బాలీవుడ్ భామ పెళ్లి, ఇవిగో ఫొటోలు
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్, నటి పరిణీతి చోప్రా పెళ్లి ఘనంగా జరిగింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన వేడుకలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడింది. ఆ ఫొటోలను ఇక్కడ చూసేయండి.
Parineeti Chopra, Raghav Chadha
1/7

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ఏడు అడుగులు నడించింది.
2/7

సెప్టెంబరు 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సుమారు 200 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు.
Published at : 25 Sep 2023 11:27 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















