అన్వేషించండి
Nupur Sanon Photos : ముంబై దీపావళి పార్టీలో మెరిసిన టైగర్ భామ
ముంబైలో దీపావళి సందడి మొదలైంది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో తారలు మెరిశారు. అందులో టైగర్ నాగేశ్వరరావు భామ కూడా ఉన్నారు. (Image Courtesy : Manav Manglani)
నుపుర్ సనన్ (Image Courtesy : Manav Manglani)
1/7

మాస్ మహారాజా రవితేజ ప్రేయసిగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో నటించిన ఉత్తరాది భామ నుపుర్ సనన్. (Image Courtesy : Manav Manglani)
2/7

'వన్ నేనొక్కడినే', 'దోచేయ్', 'ఆదిపురుష్' సినిమాల హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు ఈ నుపుర్. (Image Courtesy : Manav Manglani)
Published at : 07 Nov 2023 12:16 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















