అన్వేషించండి
Janhvi Kapoor Latest Pics : అతిలోక సుందరి కుమార్తె అంటే ఆమాత్రం ఉంటుంది మరి
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె అంటే ఆమాత్రం అందం ఉంటుంది కదా! ఒకవేళ డౌట్స్ ఉంటే ఈ ఫోటోల మీద ఓ లుక్ వేయండి! (Image Courtesy : Janhvi Kapoor / Instagram)
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Janhvi Kapoor / Instagram)
1/9

అందం విషయంలో తల్లి అతిలోక సుందరి శ్రీదేవికి తగ్గ తనయ అని జాన్వీ కపూర్ పేరు తెచ్చుకుంటున్నారు. (Image Courtesy : Janhvi Kapoor / Instagram)
2/9

జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. లేటెస్టుగా ఆవిడ పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. ఈ మిర్రర్ పిక్స్ అదుర్స్ కదూ!(Image Courtesy : Janhvi Kapoor / Instagram)
Published at : 25 Mar 2023 03:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















