అన్వేషించండి
Niharika Konidela: మోడ్రన్ డ్రెస్‌లో మెగా డాటర్ - క్యూట్ లుక్... గ్లామర్ ఫోటోస్ వైరల్
Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల మోడ్రన్ డ్రెస్‌లో అదరగొట్టారు. క్యూట్ లుక్స్‌తో ఆమె తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
మోడ్రన్ డ్రెస్‌లో నిహారిక
1/5

మెగా డాటర్ నిహారిక మోడ్రన్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్‌తో అదరగొట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
2/5

హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించక ముందే 'ఢీ' డ్యాన్స్ షోలను నిర్వహించింది. ఆ తర్వాత 'ఆహా' ఓ కుకింగ్ షోను సైతం నిర్వహించారు. Image Source: Instagram
Published at : 06 Jul 2025 04:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















