అన్వేషించండి
Nidhhi Agerwal: చీర కట్టిన పంచమి... కాంట్రవర్సీ క్లియర్ చేసి కెరీర్ మీద దృష్టి పెట్టి
Nidhhi Agerwal Photos: 'హరిహర వీరమల్లు' సినిమాలో పంచమిగా నిధి అగర్వాల్ సందడి చేశారు. రిజల్ట్ ఆవిడ ఆశించినట్టు లేదు. కానీ పేరు మాత్రం వచ్చింది. ఆవిడ రీసెంట్ ఫోటోలు చూడండి.
నిధి అగర్వాల్ లేటెస్ట్ శారీ ఫోటోలు (Image Courtesy: nidhhiagerwal / Instagram)
1/4

Nidhhi Agerwal Instagram Photos: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' కోసం నిధి అగర్వాల్ ఐదేళ్ల సమయం కేటాయించారు. అందులో పంచమి పాత్రలో సందడి చేశారు. అయితే సినిమా రిజల్ట్ ఆశించిన రీతిలో రాలేదు. కానీ, ఆవిడకు పేరు వచ్చింది.
2/4

నిధి అగర్వాల్ పేరు తాజాగా వార్తల్లో వినిపించింది. అందుకు కారణం ఆవిడ ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్ళినప్పుడు ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడం! షాప్ ఓపెనింగ్ ప్రోగ్రాం నిర్వాహకులు తనకు కారు పంపించారని, అంతకు మించి తనకు ఎటువంటి సంబంధం లేదని ఆవిడ క్లారిటీ ఇచ్చారు. (Image Courtesy: nidhhiagerwal / Instagram)
Published at : 12 Aug 2025 02:47 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















