అన్వేషించండి
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు - పింక్ డ్రెస్‌లో అందంతో మాయ చేస్తున్న తేనె కళ్ల భామ
కొంతకాలంగా వెండితెరపై హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సందడి తగ్గిపోయింది. ఎంట్రీతోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఆమె సడెన్‌గా తెలుగు తెరపై కనుమరుగైంది.

Image Credit: nidhhiagerwal/Instagram
1/5

Nidhhi Agerwal Latest Photos: కొంతకాలంగా వెండితెరపై హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సందడి తగ్గిపోయింది. ఎంట్రీతోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఆమె సడెన్‌గా తెలుగు తెరపై కనుమరుగైంది.
2/5

వరుసగా అక్కినేని హీరోలతో సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు చేసింది. ఈ రెండు కూడా ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
3/5

కానీ అది ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. తెలుగు అవకాశాలు తగ్గడంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. అక్కడ అడపదడపా సినిమాలు చేసిన నిధి ఇప్పుడు మళ్లీ తెలుగులో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతుంది.
4/5

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో లాంగ్ గ్యాప్ తర్వాత ఆడియన్స్‌ని అలరించబోతోంది. ఈ క్రమంతో ఈ భామ వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది.
5/5

తాజాగా పింక్ డ్రెస్‌లో నిధి తన అందంతో కుర్రకారు మతిపోగోట్టింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 27 Aug 2024 09:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఫ్యాక్ట్ చెక్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion