అన్వేషించండి
sonakshi Sinha: కొత్త పెళ్లి కూతురు సోనాక్షి సిన్హా లేటెస్ట్ ఫోటోలు - సింగిల్‌గా కెమెరాకు ఫోజులు
sonakshi Sinha Latest Photos: కొత్త పెళ్లి కూతురు సోనాక్షి సిన్హా తాజాగా మీడియాకు సింగిల్‌గా ఫోజులు ఇచ్చింది.
![sonakshi Sinha Latest Photos: కొత్త పెళ్లి కూతురు సోనాక్షి సిన్హా తాజాగా మీడియాకు సింగిల్‌గా ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/7ef60d45ba7872b7ab804d1a642202761720637188010929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోనాక్షి సిన్హా ఫోటోలు
1/7
![sonakshi Sinha Latest Photos: కొత్త పెళ్లి కూతురు సోనాక్షి సిన్హా తాజాగా మీడియాకు సింగిల్‌గా ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/4efdd2f969559e8b1c92e99f32ded48e0e477.jpg?impolicy=abp_cdn&imwidth=720)
sonakshi Sinha Latest Photos: కొత్త పెళ్లి కూతురు సోనాక్షి సిన్హా తాజాగా మీడియాకు సింగిల్‌గా ఫోజులు ఇచ్చింది.
2/7
![ప్రస్తుతం సోనాక్షి తన నెక్ట్స్ మూవీ కుకుడ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ భామ వైట్ డ్రెస్‌లో కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/3fb5ed13afe8714a7e5d13ee506003dd15290.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం సోనాక్షి తన నెక్ట్స్ మూవీ కుకుడ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ భామ వైట్ డ్రెస్‌లో కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
3/7
![కాగా జూన్ 23న సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సోనాక్షి తరచూ ఏదోక రూమర్స్, ట్రోల్స్‌ని ఎదుర్కొంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/f99687dd719c4e8bc6a39e946c3d9ef773f80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాగా జూన్ 23న సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సోనాక్షి తరచూ ఏదోక రూమర్స్, ట్రోల్స్‌ని ఎదుర్కొంటుంది.
4/7
![తన పెళ్లి ఫోటోలు షేర్ చేయగానే.. ముస్లింని పెళ్లాడిందంటూ ఆమెను ట్రోల్ చేశారు. ఇక పెళ్లయిన వారం రోజులకు ఆస్పత్రిలో కనిపించిన ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ గుప్పుమన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/2de40e0d504f583cda7465979f958a98f8e0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన పెళ్లి ఫోటోలు షేర్ చేయగానే.. ముస్లింని పెళ్లాడిందంటూ ఆమెను ట్రోల్ చేశారు. ఇక పెళ్లయిన వారం రోజులకు ఆస్పత్రిలో కనిపించిన ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ గుప్పుమన్నాయి.
5/7
![ఇలా పెఇలా పెళ్లయినప్పటి నుంచి సోనాక్షి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కాగా ప్రియుడితో పెళ్లాన అనంతరం ఇటీవల ఈ కొత్త హనీమూన్‌కి కూడా వెళ్లొచ్చింది. ళ్లయినప్పటి నుంచి సోనాక్షి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కాగా ప్రియుడితో పెళ్లాన అనంతరం ఇటీవల ఈ కొత్త హనీమూన్‌కి కూడా వెళ్లొచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/135007e7085979a7d5b41ce54c0e54d7d6029.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇలా పెఇలా పెళ్లయినప్పటి నుంచి సోనాక్షి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కాగా ప్రియుడితో పెళ్లాన అనంతరం ఇటీవల ఈ కొత్త హనీమూన్‌కి కూడా వెళ్లొచ్చింది. ళ్లయినప్పటి నుంచి సోనాక్షి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కాగా ప్రియుడితో పెళ్లాన అనంతరం ఇటీవల ఈ కొత్త హనీమూన్‌కి కూడా వెళ్లొచ్చింది.
6/7
![హనీమూన్ నుంచి రాగనే సోనాక్షి తన లేటెస్ట్ మూవీ 'కుకుడ' ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయింది. ఇక చివరిగా సోనాక్షి సంజయ్ లీలా భన్సాలి హీరామండి వెబ్ సరీస్‌తో అలరించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/fac4ef5554f69012fe38d2f1d4e245a6a143b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హనీమూన్ నుంచి రాగనే సోనాక్షి తన లేటెస్ట్ మూవీ 'కుకుడ' ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయింది. ఇక చివరిగా సోనాక్షి సంజయ్ లీలా భన్సాలి హీరామండి వెబ్ సరీస్‌తో అలరించింది.
7/7
![కొత్త పెళ్లి కూతురు సోనాకి సిన్హా లేటెస్ట్ ఫోటోలు, వైట్ డ్రెస్ ఆకట్టుకున్న హిరామండి బ్యూటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/0b4bfc024561ed4425b5a9ad55516d57ab13e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొత్త పెళ్లి కూతురు సోనాకి సిన్హా లేటెస్ట్ ఫోటోలు, వైట్ డ్రెస్ ఆకట్టుకున్న హిరామండి బ్యూటీ
Published at : 11 Jul 2024 12:16 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion