అన్వేషించండి
Nayanthara Weds Vignesh Shivan: పెళ్లికి కొన్ని గంటల ముందు నయనతార - విఘ్నేష్ శివన్ ఏం చేశారో చూశారా?

నయనతార పెళ్లి ఫోటోలు (Image courtesy - @wikkiofficial/Instagram)
1/9

నయనతార, విఘ్నేష్ శివన్ కొంత సేపటి క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు ఈ జంట ఏం చేశారో తెలుసా? మీరే ఆ ఫొటోలు చూడండి. (Image courtesy - @wikkiofficial/Instagram)
2/9

నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లి దగ్గర ఏర్పాటు చేసిన వెల్కమ్ బోర్డ్ Nayanthara wedding photos (Image courtesy - @ Instagram)
3/9

పెళ్ళికి వచ్చిన అతిథులకు ఇచ్చిన వాటర్ బాటిల్స్ మీద నయనతార, విఘ్నేష్ శివన్ జంటగా ఉన్న స్టికర్స్ ఉన్నాయి. (Image courtesy - @ Instagram)
4/9

పెళ్లి తర్వాత ఈ కారులో నయన్ - విఘ్నేష్ జోడీ ప్రయాణం అయ్యారు. కారుపై నంబర్ ప్లేట్ స్థానంలో 'జస్ట్ మ్యారీడ్' అని రాసి ఉండటాన్ని మీరు గమనించవచ్చు. (Image courtesy - @wikkiofficial/Instagram)
5/9

పెళ్ళికి కొన్ని గంటల ముందు నయనతార విఘ్నేష్ శివన్ ఫోటోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు. (Image courtesy - @wikkiofficial/Instagram)
6/9

నయనతార (Image courtesy - @wikkiofficial/Instagram)
7/9

నయనతార (Image courtesy - @wikkiofficial/Instagram)
8/9

నయనతార (Image courtesy - @wikkiofficial/Instagram)
9/9

నయనతార - విఘ్నేష్ శివన్ (Image courtesy - @wikkiofficial/Instagram)
Published at : 09 Jun 2022 09:18 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
బిజినెస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion