అన్వేషించండి
Nayanthara: నయన్ ఇంట ఆయుధపూజ... పిల్లలతో బహుమతులు ఇప్పించిన విఘ్నేష్ శివన్
Nayanthara Dussehra 2024 Celebration నయనతార ఇంట విజయదశమి పూజలు జరిగాయి. భర్త పిల్లలతో కలిసి భక్తిశ్రద్ధలతో పండగ నిర్వహించడం తో పాటు పని వాళ్లకు బహుమతులు ఇచ్చారు. (Image Courtesy: nayanthara/Instagram)

నయన్ ఇంట విజయదశమి సంబరాలు... ఫోటోల్లో చూడండి
1/6

విఘ్నేష్ శివన్, నయనతార దంపతులకు భక్తి ఎక్కువ. ప్రతి పండగను సంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. విజయ దశమిని కూడా కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. విఘ్నేష్ శివన్ ఇంట వినాయకుని విగ్రహం ముందు దంపతులు ఇద్దరు దిగిన ఫోటో ఇది. మిగతా ఫోటోలనూ చూడండి. (Image Courtesy: nayanthara / Instagram)
2/6

దసరాకు ఆయుధపూజ చేయడం ఆనవాయితీ. సిటీల్లో నివసించే ప్రజలు తమ వాహనాలకు ఆయుధ పూజ చేస్తారు. నయనతార ఇంట రెండు కార్లు ఉన్నాయి. ఆ రెండింటికి దసరా నాడు పూజ చేశారు. (Image Courtesy: nayanthara / Instagram)
3/6

పూజ చేసిన తర్వాత పని వాళ్లకు, సెక్యూరిటీ & వ్యక్తిగత సిబ్బందికి బహుమతులు కూడా ఇచ్చారు. పిల్లల చేత అందరికీ బహుమతులు ఇప్పించారు. (Image Courtesy: nayanthara / Instagram)
4/6

image సెక్యూరిటీకి పండగ నాడు గిఫ్ట్ ప్యాక్ ఇస్తున్న నయనతార కుమారుడు. నయన్, విఘ్నేష్ శివన్ దంపతులకు ఇద్దరు కుమారులు. వాళ్ల పేర్లు ఉయిర్, ఉలగమ్. (Image Courtesy: nayanthara / Instagram)
5/6

వ్యక్తిగత సిబ్బందికి మనీ కవర్ ఇస్తున్న మరో కుమారుడు. ఈ ఫోటోలో విఘ్నేష్ శివన్ ను చూశారా? (Image Courtesy: nayanthara / Instagram)
6/6

మరిన్ని ఫోటో గ్యాలరీలతో పాటూ తాజా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: nayanthara / Instagram)
Published at : 13 Oct 2024 09:21 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion