అన్వేషించండి
మాస్ రూట్‌లో నాని - ‘దసరా’తో కొట్టాడుగా రూ.100 కోట్ల బోణీ
గత కొద్ది రోజులుగా మాస్ లుక్ లో కనిపించిన నాని, ఇప్పుడు తిరిగి స్టైలిష్ లుక్‌లోకి మారిపోయాడు. తాజాగా నాని పోస్ట్ చేసిన ఈ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Image Credit: Nani/Twitter
1/5

నాని పూర్తి పేరు నవీన్ బాబు ఘంటా.
2/5

సినిమాల్లోకి రాకముందు రేడియో జాకీగా, సహాయ దర్శకుడిగా పనిచేశాడు నాని.
3/5

నాని 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
4/5

'అ', 'హిట్', ' హిట్ 2: ద సెకెండ్ కేస్' సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించాడు నాని.
5/5

మృణాల్ ఠాకూర్ కథానాయికగా 'నాని30' సినిమా సెట్స్ మీద ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Published at : 07 Apr 2023 12:15 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
ఎడ్యుకేషన్
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















