అన్వేషించండి
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ లుక్ - పింక్ కలర్ అనార్కలి డ్రెస్‌లో ఫిదా చేస్తున్న 'మరాఠి' బ్యూటీ
Mrunal Thakur:మృణాల్ ఠాకూర్ పింక్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఫ్లోరల్ ప్రింట్ అనార్కల్ అవుట్ ఫిట్ ఈ ఆమ నెటిజన్లను ఫిదా చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Image Credit: mrunalthakur/Instagram
1/8

Mrunal Thakur Stunning Look: మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ పింక్ డ్రెస్‌లో తళుక్కున మెరిచింది. తాజాగా ఫ్లోరల్ ప్రింట్ అనార్కలి అవుట్ ఫిట్‌లో ఫిదా చేసింది ఈ భామ.
2/8

ప్రస్తుతం ఆమె ఫోటోలు నెకటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'సీతరామం' సినిమాతో తెలుగులో యమ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌లో సెన్సేషన్ అయ్యింది.
Published at : 14 Jul 2024 12:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















